Maharashtra Political Crisis:Amit Shah And J P Nadda To discuss On Maharashtra Political Crisis | సీఎం ఉద్ధవ్ ఠాక్రే కు నమ్మినబంటుగా ఉన్న మంత్రి ఏకనాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు . ప్రస్తుతం ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్ లో ఉన్నట్టు సమాచారం. వారు మాత్రమే కాకుండా మరికొంత మంది ఎమ్మెల్యేలు మొత్తం 35 మంది గుజరాత్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో మహారాష్ట్రలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.
#Maharashtrapoliticalcrisis
#BJP
#AmitShah